Top
logo

టీఆర్ఎస్‎లో గ్రూపు రాజకీయాలు ఉండవు : మంత్రి ఈటల

టీఆర్ఎస్‎లో గ్రూపు రాజకీయాలు ఉండవు : మంత్రి ఈటల
X
Highlights

టీఆర్ఎస్‎లో గ్రూపు రాజకీయాలు ఉండవని మంత్రి ఈటెల రాజేంద్ర స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనే వర్గాలు ఉంటాని ఆయన వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్‎లో గ్రూపు రాజకీయాలు ఉండవని మంత్రి ఈటెల రాజేంద్ర స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనే వర్గాలు ఉంటాని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గ నేతలతో సమావేశమైనా ఆయన.. టీఆర్ఎస్‌లో గొడవలకు తావు లేదన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ల విధుల్లో జోక్యం చేసుకోవద్దని..., ఎవరి విధులు వారు నిర్వర్తించాలని ఆయన సూచించారు. వర్గాలుగా పార్టీ నాయకులు విడిపోకుడని మంత్రి ఈటల తెలిపారు.

Next Story