Top
logo

ట్రాఫిక్ రూల్స్: ఇంతకముందు ఓ లెక్క... ఇప్పుడో లెక్క..

ట్రాఫిక్ రూల్స్: ఇంతకముందు ఓ లెక్క... ఇప్పుడో  లెక్క..
Highlights

ఇంతకముందు ట్రాఫిక్ రూల్స్ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. లైట్ తీసుకొని రూల్స్ దాటారో మీ జేబు ఖాళీ అయినట్లే లెక్క. ఎందుకంటే నగరంలో ట్రాఫ్రిక్ రూల్స్‌ని మరింత కట్టుదిట్టం చేశారు.

ఇంతకముందు ట్రాఫిక్ రూల్స్ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. లైట్ తీసుకొని రూల్స్ దాటారో మీ జేబు ఖాళీ అయినట్లే లెక్క. ఎందుకంటే నగరంలో ట్రాఫ్రిక్ రూల్స్‌ని మరింత కట్టుదిట్టం చేశారు. తాజాగా వచ్చిన రూల్స్ ప్రకారం.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే..10.000, ఒకవేళ హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ. 1000, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ. 5000, ఇక రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తే..రూ. 5000 వేల చొప్పున జరిమానా విధిస్తున్నారు. కొత్త మోటర్ వెహికిల్ చట్టంపై హైదరాబాద్ ట్రాప్రిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కల్గించేందుకు అక్కడక్కడ బ్యానర్స్, కటౌట్లు ఏర్పాటుచేస్తున్నారు. ఈ నిబంధనలు సెప్టెంబరు 1 నుంచే అమలు కానున్నాయి.

లైవ్ టీవి


Share it
Top