Top
logo

తీజ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే సీతక్క సందడి..కేకలు పెడుతూ, ఈలలు వేస్తూ నృత్యం

తీజ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే సీతక్క సందడి..కేకలు పెడుతూ, ఈలలు వేస్తూ నృత్యం
Highlights

ములుగు జిల్లా కొత్తగూడ మండలం ఒటాయీ తండాలో ఎమ్మెల్యే సీతక్క సందడి చేశారు. తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న సీతక్క...

ములుగు జిల్లా కొత్తగూడ మండలం ఒటాయీ తండాలో ఎమ్మెల్యే సీతక్క సందడి చేశారు. తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న సీతక్క నెత్తిన బుట్ట పెట్టుకుని కేకలు పెడుతూ ఈలలు కొడుతూ డాన్స్ చేశారు. లంబాడీ మహిళలు, యువతులతో కలిసి స్టెప్పులేశారు.

Next Story


లైవ్ టీవి