బుద్ది ఉన్నవారు ఎవరు బీజేపిలో చేరరు ... రేవంత్ రెడ్డి

బుద్ది ఉన్నవారు ఎవరు బీజేపిలో చేరరు  ... రేవంత్ రెడ్డి
x
Highlights

కాంగ్రెస్ నాయకుడు మరియు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి గురించి గత కొద్ది కాలంగా అయన బీజేపి లో చేరతారు అన్న వార్తలు వచ్చాయి .. అందుకే అయన కాంగ్రెస్...

కాంగ్రెస్ నాయకుడు మరియు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి గురించి గత కొద్ది కాలంగా అయన బీజేపి లో చేరతారు అన్న వార్తలు వచ్చాయి .. అందుకే అయన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కి రాజీనామా చేసారని కొందరు ఆరోపించారు. దీనిపై ఆయన స్పష్టతను ఇచ్చారు.. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆయన ... ఈ సందర్భంగా తానూ బీజేపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని అయన చెప్పుకొచ్చారు .. నేను బీజేపిలోకి వెళ్తే నన్ను అయితే ప్రధానిని చేయరుగా అంటూ రేవంత్ సెటైర్ వేసారు .. అంతేకాకుండా బుద్ది ఉన్నవాడు ఎవడు బీజేపి లో చేరాడని వాఖ్యానించారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories