బ్రేకింగ్ న్యూస్ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌

బ్రేకింగ్ న్యూస్ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌
x
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌
Highlights

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రేవంత్‌రెడ్డిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్‌...

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రేవంత్‌రెడ్డిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్‌ ఫాంహౌస్‌పై డ్రోన్‌ ఎగురవేసిన కేసులో అరెస్ట్‌ చేశారు.

డ్రోన్‌ ఎగురవేసిన కేసులో మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌184,187, 11 రెడ్‌‌విత్‌ 5ఏ, ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories