బిగ్‌బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి.. ఎమ్మెల్యే బంధువు దాడి చేసినట్టు..

బిగ్‌బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి.. ఎమ్మెల్యే బంధువు దాడి చేసినట్టు..
x
బిగ్‌బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి.. ఎమ్మెల్యే బంధువు దాడి చేసినట్టు..
Highlights

సింగర్, బిగ్ బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై గచ్చిబౌలిలో ఉన్న ప్రీజమ్ పబ్ లో బీరు సీసాలతో దాడి జరిగింది. దాంతో రాహుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు....

సింగర్, బిగ్ బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై గచ్చిబౌలిలో ఉన్న ప్రీజమ్ పబ్ లో బీరు సీసాలతో దాడి జరిగింది. దాంతో రాహుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో గాయపడిన రాహుల్ ను వెంటనే గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం రాహుల్ ఇంటికి వెళ్లిపోయాడు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బంధువు రితేష్ రెడ్డి దాడి చేసినట్టు గుర్తించారు. చిన్న విషయంలో మాటమాట పెరిగి ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories