గురువును పూజించే గొప్ప పండుగ గురుపౌర్ణమి: హరీష్ రావు

గురువును పూజించే గొప్ప పండుగ గురుపౌర్ణమి: హరీష్ రావు
x
Highlights

గురు పౌర్ణమి పర్వదినం ఎంతో శ్రేష్ఠమైనదని.. గురువులను పూజించే గొప్ప పండుగ అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురు పౌర్ణమి...

గురు పౌర్ణమి పర్వదినం ఎంతో శ్రేష్ఠమైనదని.. గురువులను పూజించే గొప్ప పండుగ అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట షిర్డీ సాయిబాబా దేవాలయంలో హరీష్ రావు నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ గురు పౌర్ణమి రోజన అందరం సద్గురు సాయిబాబాని పూజిస్తామని సద్గురువులను పూజించడం గురువుల ఆశీస్సులు తీసుకోవడంతో సమానమన్నారు. దీంతో చేసే పనిలో, కోరుకొనే సత్సంకల్పములు సిద్ధిస్తాయని హరీష్ అన్నారు. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం ద్వార ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండడమే కాదని, సమాజ శాంతి కూడా వర్థిల్లుతుందని ఆయన పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories