జూన్ 16 న కాళేశ్వరం జల జాతర...

జూన్ 16 న కాళేశ్వరం జల జాతర...
x
Highlights

పెద్దపెల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బల్కా సుమన్ ఈ నెల 16 న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నిర్మించిన అన్నారం బ్యారేజ్ వద్ద వన భోజనాలు నిర్వహించనున్నారు .. ఈ...

పెద్దపెల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బల్కా సుమన్ ఈ నెల 16 న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నిర్మించిన అన్నారం బ్యారేజ్ వద్ద వన భోజనాలు నిర్వహించనున్నారు .. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారభం కానుంది . దీనికి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని తెరాస నాయకులతో పాటు చెన్నూరు నియోజకవర్గంకి చెందినా నాయకులను అయన ఆహ్వానించారు .. సుమారుగా పది వేయిల మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు అయన తెలిపారు ..




Show Full Article
Print Article
More On
Next Story
More Stories