లష్కర్ బోనాల్లో తలసాని స్టెప్పులు ..

లష్కర్ బోనాల్లో తలసాని స్టెప్పులు ..
x
Highlights

తెలంగాణా సంస్కృతికి అద్దం పట్టే పండుగ అంటే బోనాలు అనే చెప్పాలి . అందరు చల్లగా ఉండాలని పోచమ్మ ,ఎల్లమ్మ , మైసమ్మ లను కొలుస్తూ పండగను జరుపుకుంటారు ....

తెలంగాణా సంస్కృతికి అద్దం పట్టే పండుగ అంటే బోనాలు అనే చెప్పాలి . అందరు చల్లగా ఉండాలని పోచమ్మ ,ఎల్లమ్మ , మైసమ్మ లను కొలుస్తూ పండగను జరుపుకుంటారు . ఇంకా హైదరాబాదు నగరంలో ఈ పండగ ఓ ప్రత్యేకం అని చెప్పాలి . ఒక్కోవారం ఒక్కో అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అయితే అందులో భాగంగానే సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా తెరాస ఎమెల్యే మరియు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డప్పు సప్పుళ్ళకు గాను స్టెప్పులు వేస్తూ అలరించారు . ప్రస్తుతం అయన వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories