logo

బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు : శ్రీనివాస్ గౌడ్

బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు : శ్రీనివాస్ గౌడ్
Highlights

బీజేపీ నేత లక్ష్మణ్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మన్ కి బాత్ కార్యక్రమంలో మిషన్ భగీరథ అద్భుతమని ప్రధాని చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు మాత్రం విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

బీజేపీ నేత లక్ష్మణ్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మన్ కి బాత్ కార్యక్రమంలో మిషన్ భగీరథ అద్భుతమని ప్రధాని చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు మాత్రం విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సెంటిమెంట్ రాజకీయాలు నార్త్ లో నడుస్తాయేమో గాని సౌత్ లో నడవన్న ఆయన. ఇక్కడ కేసీఆర్ సెంటిమెంట్ మాత్రమే నడుస్తుందన్నారు. అసలు యాదాద్రి లాంటి ఆలయాన్ని ఒక్కటైనా నిర్మించారా? అని బీజేపీ నేతలను శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టి తమ బలం పెరిగిందనుకోవటం పొరపాటు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఒక్క బీసీ మంత్రి అయినా ఉన్నారా? అని ప్రశ్నించారు.


లైవ్ టీవి


Share it
Top