మనసున్న మంత్రి మల్లారెడ్డి.. ఓ అనాధకు కన్యాదానం ..

మనసున్న మంత్రి మల్లారెడ్డి.. ఓ అనాధకు కన్యాదానం ..
x
Highlights

మేడ్చెల్ ఎమ్మెల్యే మరియు మంత్రి మల్లారెడ్డి తన మనసును చాటుకున్నారు .. ఓ అనాధ యువతికి అన్ని తానై కన్యాదానం చేసి మరి ఘనంగా పెళ్లి చేసారు .. మేడ్చల్ లోని...

మేడ్చెల్ ఎమ్మెల్యే మరియు మంత్రి మల్లారెడ్డి తన మనసును చాటుకున్నారు .. ఓ అనాధ యువతికి అన్ని తానై కన్యాదానం చేసి మరి ఘనంగా పెళ్లి చేసారు .. మేడ్చల్ లోని బహుదూర్ పల్లిలో ఓ అనాధాశ్రమంలో ఉన్న యువతికి విజయవాడకి చెందినా యువకుడితో ఇటివలే నిచ్చితార్ధం అయింది..వీరి వివాహ వేడుకకి మంత్రి మల్లారెడ్డి దంపతులు హాజరయ్యారు .. అ అనాధకి తల్లి తండ్రి అయి కన్యాదానం చేసారు.. అంతే కాకుండా అ యువతీ పేరు పైన రెండు లక్షల ముప్పై వెయిల రూపాయలను ఫిక్స్ డిపాజిట్ చేసి , అ అమ్మాయి చేతికి ఇరవై ఐదు వెయిల రూపాయలు కూడా ఇచ్చారు .. ఇక్కడ మరో విశేషం ఏంటంటే అ పెళ్లి వేడుకలకు కూడా ఆయనే ఖర్చు పెట్టుకున్నారు .. దీనితో అక్కడి స్థానికులు మరియు తోటి నేతలు ఆయనని ప్రశంసిస్తున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories