Top
logo

సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష
Highlights

సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలను...

సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన మంత్రి... జరగాల్సిన పనులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిధిలో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ పనుల పురోగతి వివరాలను తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్లు, వంతెనలు, గోడౌన్లు, కమ్యూనిటీ భవనాల సైతం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్‌.

Next Story