Top
logo

తెలంగాణ గవర్నర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

తెలంగాణ గవర్నర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్
X
Chiranjeevi (File Photo)
Highlights

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాజకీయ, సినీ ప్రముఖులు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు ...

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాజకీయ, సినీ ప్రముఖులు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్‌ చిరంజీవి కూడా తెలంగాణ ప్రజలకు ట్వీట్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత శ్రీ కేసీఆర్‌ గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు' అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. అంతే కాక ఈ రోజు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌కు కూడా చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండిWeb TitleMegastar Chiranjeevi Birthday wishes to Telangana Governor Tamilisai Soundararajan
Next Story