Top
logo

మెదక్ : 15 మున్సిపాలిటీల్లోని చైర్మన్లు, వైస్ ఛైర్మన్‌ల వివరాలు

మెదక్ : 15 మున్సిపాలిటీల్లోని చైర్మన్లు, వైస్ ఛైర్మన్‌ల వివరాలుMunicipal Election 2020
Highlights

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 15 మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. 15 చోట్ల కూడా...

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 15 మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. 15 చోట్ల కూడా టిఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే చైర్మన్ స్థానాలు దక్కించుకున్నారు. ఐడీఏ బొల్లారం లో టీఆరెస్ అధిష్టానం ఆదేశాలు ధిక్కరించి కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ ల సహకారం తో మున్సిపల్ ఛైర్మెన్ స్థానాన్ని దక్కించుకున్న టీఆరెస్ నుండి కౌన్సిలర్ గా గెలిచిన రోజా రాణి.

ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ల వివరాలు

1.సంగారెడ్డి

చైర్ పర్సన్: ఎమ్. విజయలక్ష్మి

వైస్ చైర్మన్: శంకరి లతా

2.సదాశివపేట

చైర్ పర్సన్: పిల్లోడి జయమ్మ

వైస్ చైర్మన్: చింతా గోపాల్

3.నారాయణ్ కేడ్

చైర్ పర్సన్: రూబీనా బేగం

వైస్ చైర్మన్: ఏ పరుశురాం

4.ఆందోల్ - జోగిపేట

చైర్ పర్సన్: గూడెం మల్లయ్య

వైస్ చైర్మన్: మ్యాతరి ప్రవీణ్ కుమార్

5.తెల్లాపూర్

చైర్ పర్సన్: మల్లేపల్లి లలితా సోమిరెడ్డి

వైస్ చైర్మన్: రాములు గౌడ్

6.అమీన్ పూర్

చైర్ పర్సన్: తుమ్మల పాండురంగా రెడ్డి

వైస్ చైర్మన్: నందారం నరసింహ గౌడ్

7.ఐడిఏ బొల్లారం

చైర్ పర్సన్: కొలను రోజారాణి(trs)

వైస్ చైర్మన్: అంతిరెడ్డిగారి అనిల్ రెడ్డి(కాంగ్రెస్)

8.మెదక్

చైర్ పర్సన్: తొడుపునూరి చంద్రపాల్

వైస్ చైర్మన్: ఆరెల్ల మల్లికార్జున్ గౌడ్

9.నర్సాపూర్

చైర్ పర్సన్: ఎర్రగొల్ల మురళి యాదవ్

వైస్ చైర్మన్: ఎండీ నయీముద్దిన్

10.తూప్రాన్

చైర్ పర్సన్: బొంది రవిందర్ గౌడ్

వైస్ చైర్మన్: నందాల శ్రీనివాస్

11.రామాయణం పేట్;

చైర్ పర్సన్: పల్లె జితేంద్ర గౌడ్

వైస్ చైర్మన్:పుట్టి విజయలక్ష్మి

12.దుబ్బాక

చైర్ పర్సన్: గన్నె వనిత

వైస్ చైర్మన్: సుగుణ బాలకిషన్ గౌడ్

13.చేర్యాల

చైర్ పర్సన్: అంకుగారి స్వరూప రాణి

వైస్ చైర్మన్: నిమ్మ రాజీవ్ కుమార్ రెడ్డి

14.గజ్వేల్ ప్రజ్ణాపూర్

చైర్ పర్సన్: నేతిచిన్న రాజమౌళి

వైస్ చైర్మన్: ఎండి జకిర్ ఉద్దీన్

15.హుస్నాబాద్

చైర్ పర్సన్: ఆకుల రజిత

వైస్ చైర్మన్: అయిలేని అనిత

Web Titlemedak municipal chairmans and vice chairman's details
Next Story


లైవ్ టీవి