వినూత్న కార్యక్రమం చేపట్టిన ట్రాఫిక్‌ పోలీసులు..ఫైన్స్‌ వేయకుండా..

వినూత్న కార్యక్రమం చేపట్టిన ట్రాఫిక్‌ పోలీసులు..ఫైన్స్‌ వేయకుండా..
x
Highlights

మంచిర్యాల ట్రాఫిక్‌ పోలీసులు వినూత్న రీతిలో వాహనాల తనిఖీకి శ్రీకారం చుట్టారు. జిల్లా ట్రాఫిక్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తూ ఫైన్స్‌...

మంచిర్యాల ట్రాఫిక్‌ పోలీసులు వినూత్న రీతిలో వాహనాల తనిఖీకి శ్రీకారం చుట్టారు. జిల్లా ట్రాఫిక్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తూ ఫైన్స్‌ వేయకుండా హెల్మెట్‌ పంచారు. అలాగే ఇన్షూరెన్స్‌ లేకపోతే అక్కడే ఇన్షూరెన్స్‌ కట్టించుకోవడం, లైసెన్స్‌ లేని వారికి అక్కడే స్లాట్ బుక్‌ చేయడం, పొల్యూషన్‌ సర్టిఫికేట్‌ అందించడం చేశారు. ఈ సందర్భంగా అన్నీ పత్రాలు కలిగి ఉన్న వాహనదారులకు ఫ్లవర్స్‌ అందించి అభినందించారు డీసీపీ రవి కుమార్‌.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories