మిరాకిల్ మిస్సింగ్.. రెండు లారీలు దూసుకొచ్చినా.. అతడు సేఫ్‌

మిరాకిల్ మిస్సింగ్.. రెండు లారీలు దూసుకొచ్చినా.. అతడు సేఫ్‌
x
మిరాకిల్ మిస్సింగ్.. రెండు లారీలు దూసుకొచ్చినా.. అతడు సేఫ్‌
Highlights

సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. నిన్న రాత్రి సంగారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ వ్యక్తి రోడ్డు దాటే సమయంలో...

సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. నిన్న రాత్రి సంగారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ వ్యక్తి రోడ్డు దాటే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. అతడు రోడ్డు దాటే సమయంలో ఓ లారీ వేగంగా దూసుకొచ్చింది. అదే సమయంలో మరో లారీ రోడ్డు దాటే ప్రయత్నం చేయడం రెండు లారీలు ఎదురెదురుగా రావడం జరిగింది. అదే సమయంలో రెండు లారీలు బ్రేకులు వేయడంతో ఆ రెండు లారీలు ఆ వ్యక్తి వైపుకు దూసుకొచ్చాయి. ఇటు ప్రమాదం జరిగినట్లు గమనించిన వ్యక్తి ఒక్క ఉదుటన పరుగు అందుకున్నాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories