logo

తెలంగాణ సచివాలయంకు వెళ్లే మెయిన్ గేట్ మూసేయనున్న అధికారులు

తెలంగాణ సచివాలయంకు వెళ్లే మెయిన్ గేట్ మూసేయనున్న అధికారులు
Highlights

రేపటి నుంచి తెలంగాణ సచివాలయం వెళ్లే మెయిన్ గేట్ మూసివేస్తున్నారు అధికారులు. ఉమ్మడి రాష్ట్రంలో అనేకమంది...

రేపటి నుంచి తెలంగాణ సచివాలయం వెళ్లే మెయిన్ గేట్ మూసివేస్తున్నారు అధికారులు. ఉమ్మడి రాష్ట్రంలో అనేకమంది సీఎంలకు, మంత్రులకు స్వాగతం పలికిన ప్రధాన ద్వారం రేపటినుండి మూసి వేస్తున్నారు... ఇప్పటికే తెలంగాణ సచివాలయం పూర్తిగా బి‌ఆర్‌కే భవన్‌కు తరలి వెళ్లడంతో ఇక తెలంగాణ సచివాలయం మెయిన్ గేట్ మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. రేపటినుండి సచివాలయంలోకి వెళ్ళేందుకు ఒకేదారి ఉండనుంది. మరికొద్ది రోజుల్లో సచివాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసి ఇదే ప్రాంతంలో కొత్త సచివాలయం నిర్మించనున్నారు...


లైవ్ టీవి


Share it
Top