logo

రైతు వినూత్న నిరసన..భూమిలో తనని తాను..

రైతు వినూత్న నిరసన..భూమిలో తనని తాను..
Highlights

మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతు వినూత్న నిరసనకు దిగాడు. వారసత్వంగా వస్తున్న తన భూమిపై వేరే రైతుకు పట్టాలిచ్చారని...

మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతు వినూత్న నిరసనకు దిగాడు. వారసత్వంగా వస్తున్న తన భూమిపై వేరే రైతుకు పట్టాలిచ్చారని డోర్నకల్ మండలం పెరుమాండ్లలో రైతు నాగేందర్ రెడ్డి తనని తాను సగం వరకు భూమిలో పూడ్చుకున్నాడు. రికార్డులను ట్యాంపరింగ్ చేసి తన భూమికి పట్టాలిచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ఉన్నతాధికారులకు పిర్యాదు చేసినా ఫలితం లేదని న్యాయం కోసం 72 గంటల నిరసన దీక్షకు దిగినట్టు తెలిపారు.


లైవ్ టీవి


Share it
Top