ప్రేమించి మోసం చేసాడు ..తప్పు తెలుసుకొని తాళి కట్టాడు..

ప్రేమించి మోసం చేసాడు ..తప్పు తెలుసుకొని తాళి కట్టాడు..
x
Highlights

ముత్యాల రాజు అనే ట్రాక్టర్ డ్రైవర్ దేవలక్ష్మి ఆమె యువతిని ప్రేమిస్తున్నాను అని మాయ మాటలు చెప్పాడు . ఆమెను లొంగదీసుకున్నాడు . చివరకు ఆమె గర్భం...

ముత్యాల రాజు అనే ట్రాక్టర్ డ్రైవర్ దేవలక్ష్మి ఆమె యువతిని ప్రేమిస్తున్నాను అని మాయ మాటలు చెప్పాడు . ఆమెను లొంగదీసుకున్నాడు . చివరకు ఆమె గర్భం దాల్చడంతో మొఖం చాటేసాడు. చివరికి ఆమె ఓ మృతశిశువుకు జన్మను ఇచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది .ఈమెకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆమె పక్క నిలబడి ఆమెను ప్రేమించిన వాడితో మాట్లాడారు . తన తప్పు తెలుసుకున్నా ముత్యాల రాజు అదే ఆసుపత్రిలో దేవలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు . ఈ సంఘటన రాజన్న సిరిసిల్లాలో చోటు చేసుకుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories