హైదరాబాద్‌లో లవ్ జిహాద్ కలకలం..పెళ్లి చేసుకుని..

హైదరాబాద్‌లో లవ్ జిహాద్ కలకలం..పెళ్లి చేసుకుని..
x
Highlights

హైదరాబాద్‌లో లవ్ జిహాద్ వ్యవహారం కలకలం రేపుతోంది. రఫీక్ అనే యువకుడు ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌...

హైదరాబాద్‌లో లవ్ జిహాద్ వ్యవహారం కలకలం రేపుతోంది. రఫీక్ అనే యువకుడు ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌ మల్కాజ్‌గిరిలో భర్త చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో మోసం చేసి ఆ తర్వాత మతం మార్చాడంటూ ఫిర్యాదులో పేర్కోంది. పెళ్లి తర్వాత తన భర్త రఫీక్ అసలు స్వరూపం బయటపడిందని వివరించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories