ఆ యూనివర్సిటీలోకి చిరుత ఎలా దూరింది.. !

ఆ యూనివర్సిటీలోకి చిరుత ఎలా దూరింది.. !
x
ఆ యూనివర్సిటీలోకి చిరుత ఎలా దూరింది.. !
Highlights

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. తెలంగాణ యూనివర్శిటీలో చిరుత కన్పించిందంటూ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు....

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. తెలంగాణ యూనివర్శిటీలో చిరుత కన్పించిందంటూ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. యూనివర్శిటీలోని ఎంసీఏ బిల్డింగ్‌ వద్ద చిరుత కన్పించినట్లు విద్యార్థులు చెప్పడంతో ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులి ఆనవాళ్ల కోసం అన్వేషించామని ఎక్కడా కన్పించలేదని ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు. అబ్జర్వేషన్‌ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అయితే తమ అనుమతిలేనిదే విద్యార్థులు ఎవరూ బయటకు వెళ్లరాదని కాలేజ్‌ యాజమాన్యం సూచించింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories