ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

ప్రధాని మోదీ  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
x
Highlights

ప్రధాని మోదీ 69వ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్

ప్రధాని మోదీ 69వ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవ చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories