Top
logo

సిరిసిల్ల ఒక తిర్పూర్ స్థాయికి చేరుకోవాలి: కేటీఆర్

సిరిసిల్ల ఒక తిర్పూర్ స్థాయికి చేరుకోవాలి: కేటీఆర్
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతోనే సిరిసిల్లా నేతన్నల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని అన్నారు టీఆర్ఎస్...

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతోనే సిరిసిల్లా నేతన్నల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత జౌళి శాఖ అధికారులతో బతుకమ్మ చీరలు, వస్త్ర పరిశ్రమపై ఆయన సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల ఒక తిర్పూర్ స్థాయికి చేరుకోవాలన్నారు. సిరిసిల్ల చీరలకు ఒక బ్రాండింగ్ కావాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు సెప్టెంబర్ 15 నాటికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు కేటీఆర్.

Next Story