Top
logo

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అ ఛాన్స్ ఇవ్వొద్దు : కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అ ఛాన్స్ ఇవ్వొద్దు : కేటీఆర్
X
Highlights

తెలంగాణా భవన్ లో అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల ఇంచార్జీలతో మాట్లాడిన కేటీఆర్ ఈ వాఖ్యలు చేసారు .

తెలంగాణాలో బీజేపీ పుంజుకుంటుందని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని అయన అన్నారు . తెలంగాణా భవన్ లో అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల ఇంచార్జీలతో మాట్లాడిన కేటీఆర్ ఈ వాఖ్యలు చేసారు . గత లోక్ సభ ఎన్నికల్లో పార్టీ చేసిన చేసిన తప్పిదాల వల్లే బీజేపీ నాలుగు స్థానాలను గెలుచుకుందని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అ పార్టీకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వొద్దునని దిశా నిర్దేశం చేసారు . ఇక టీఆర్ఎస్ సభ్యత్వాల సంఖ్య అరవై వెయిలకు చేరినందుకు అయన సంతోషాన్ని వ్యక్తం చేసారు .

Next Story