logo

కాంగ్రెస్ నాయకులు ఊసరవెళ్లిలా రంగులు మారుస్తున్నారు : కిషన్ రెడ్డి

కాంగ్రెస్ నాయకులు ఊసరవెళ్లిలా రంగులు మారుస్తున్నారు : కిషన్ రెడ్డి
Highlights

నల్లమలలో యురేనియం తవ్వకాల విషయమై కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌...

నల్లమలలో యురేనియం తవ్వకాల విషయమై కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊసరవెళ్లిలా రంగులు మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అనేక ప్రాంతాల్లో అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదేనని కిషన్ రెడ్డి అన్నారు.లైవ్ టీవి


Share it
Top