గడచిన ఐదేళ్లలో ప్రజలకు సంతృప్తికర సేవలందించాం: కేసీఆర్

గడచిన ఐదేళ్లలో ప్రజలకు సంతృప్తికర సేవలందించాం: కేసీఆర్
x
Highlights

నేడు 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌.. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

నేడు 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌.. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సరైన దిశలో పెట్టేందుకు.. గడిచిన ఐదేళ్లలో మనం చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయని అన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ది ఐదేళ్లలో రెట్టింపు అయ్యిందన్నారు. అవినీతికి అస్కారం లేకుండా సత్వరమైన నిర్ణయాలు, విటి కారణంగా ఈ లక్ష్యాలను సాధించాడం జరిగిందని అన్నారు. గిరిజన తండాలు, ఆదివాసీగూడెంలను పంచాతీయలుగా మార్చామని, కొత్త జోనల్‌ వ్యవస్థతో 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించామని కేసీఆర్ స్పష్టం చేశారు. గడచిన ఐదేళ్లలో ప్రజలకు సంతృప్తికర సేవలందించాం అని అన్నారు.

స్వచ్ఛతే లక్క్ష్యంగా 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. రాష్ట్రంలో శాంతి సామరస్యం వెల్లివెరిస్తున్నాయని తెలిపారు. వాడని బోరుబావులు ఎక్కడ ఉన్నా మూసివేయాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆసార పెన్షన్లు రెట్టింపు, దివ్వాంగులకు 3016రూపాయిలు, ఇతరులకు2016 రూపాయల పెన్షన్ అందిస్తున్నాం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతంగా విధానం యవత్ దేశానికి ఆదర్శమైంది. గోప్పకార్యక్రమాల జాబితాలో రైతుబంధు, రైతు భీమా పథకాలను పెర్కోనడం ద్వారా ఐక్యరాజ్య సమితి మన రాష్ట్ర కిర్తిని అంతర్జాతీయ స్థాయిలో పెంచి, ప్రశంసలు అందించిదని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories