తెలంగాణకు 21 శాతం అప్పులు ఉన్నాయి: సీఎం కేసీఆర్

తెలంగాణకు 21 శాతం అప్పులు ఉన్నాయి: సీఎం కేసీఆర్
x
Highlights

తెలంగాణకు 21 శాతం అప్పులు ఉన్నాయని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు. దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని విస్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. 2.70 లక్షల...

తెలంగాణకు 21 శాతం అప్పులు ఉన్నాయని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు. దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని విస్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. 2.70 లక్షల కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తున్నాయని వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసమే అప్పులు తెచ్చామన్నారు. ఆర్థిక నిపుణుల విశ్లేషన దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ రూపొందించామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories