Top
logo

బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు ఘనంగా వీడ్కోలు

బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు ఘనంగా వీడ్కోలు
Highlights

గవర్నర్‌గా నరసింహన్‌కు చివరిరోజున తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌లో...

గవర్నర్‌గా నరసింహన్‌కు చివరిరోజున తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌లో చివరిసారిగా గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వీడ్కోలు పలికేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా గవర్నర్‌ కు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన నరసింహన్‌ సతీమణి విమలా నరసింహన్‌ కన్నీరు పెట్టుకున్నారు.
Next Story