logo

వీడ్కోలు సమయంలో భావోద్వేగానికి గురైన కేసీఆర్‌

వీడ్కోలు సమయంలో భావోద్వేగానికి గురైన కేసీఆర్‌
Highlights

గవర్నర్‌ నరసింహన్‌ దంపతులకు సీఎం కేసీఆర్‌ దంపతులు ప్రగతిభవన్‌లో ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సీఎం...

గవర్నర్‌ నరసింహన్‌ దంపతులకు సీఎం కేసీఆర్‌ దంపతులు ప్రగతిభవన్‌లో ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ దంపతులు స్వయంగా బొట్టు పెట్టి సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నరసింహన్‌ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న కేసీఆర్‌ ఆయన్ని హత్తుకున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమయంలో కేసీఆర్‌ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.


లైవ్ టీవి


Share it
Top