హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా రాఘవేంద్రసింగ్‌ ప్రమాణస్వీకారం

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా రాఘవేంద్రసింగ్‌ ప్రమాణస్వీకారం
x
Highlights

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాఘవేంద్రసింగ్ చౌహన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో జస్టిస్ చౌహన్ ప్రమాణం చేశారు....

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాఘవేంద్రసింగ్ చౌహన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో జస్టిస్ చౌహన్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, తదితరులు హాజరయ్యారు. జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్.. క్రిమినల్, రాజ్యాంగ వ్యవహారాలు, సివిల్ సర్వీసెస్ అంశాల్లో నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన చౌహాన్ 1959 డిసెంబర్ 24న జన్మించారు./justice-rs-chauhan-sworn-as-high-court-cj

Show Full Article
Print Article
More On
Next Story
More Stories