నేను పీసీసీ రేసులో ఉన్నా.. పవన్‌కు కొందరు తప్పుడు సలహాదారులున్నారు : వీహెచ్

నేను పీసీసీ రేసులో ఉన్నా.. పవన్‌కు కొందరు తప్పుడు సలహాదారులున్నారు : వీహెచ్
x
Highlights

పీసీసీ రేసులో తాను ఉన్నానన్నారు కాంగ్రెస్‌ సీనియర్ నేత వి. హన్మంతరావు. పీసీసీ పదవికి వయస్సు అడ్డుకాదని అనుభవమే అర్హత అన్నారు. మా పార్టీలోనూ...

పీసీసీ రేసులో తాను ఉన్నానన్నారు కాంగ్రెస్‌ సీనియర్ నేత వి. హన్మంతరావు. పీసీసీ పదవికి వయస్సు అడ్డుకాదని అనుభవమే అర్హత అన్నారు. మా పార్టీలోనూ కోవర్టులున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు కొందరు తప్పుడు సలహాదారులున్నారన్నారు వీహెచ్. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న హర్షకుమార్‌ను వీహెచ్ కలిశారు.

తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇవ్వాలని సూచించారు. ఏపీలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పూర్తి కావడంతో తెలంగాణలో ఎవరిని నియమిస్తారన్న అంశంపై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కొత్త సారథిగా ఎవరు రాబోతున్నారన్న అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చసాగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు పీసీసీ అధ్యక్ష పీఠం కోసం తమవంతు ప్రయత్నాలు చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories