హైదరాబాద్ లో నడి రోడ్డుపై యువతుల హల్ చల్ ..

హైదరాబాద్ లో నడి రోడ్డుపై యువతుల హల్ చల్ ..
x
Highlights

హైదరాబాద్ లో నిన్న రాత్రి నడి రోడ్డుపైన యువతులు హల్ చల్ చేసారు .. వీకెండ్ కావడంతో బాగా తాగి బయటకు వచ్చారు .. హైదరాబాద్ జూబ్లిహిల్స్ పరిధిలోని ఒక పబ్...

హైదరాబాద్ లో నిన్న రాత్రి నడి రోడ్డుపైన యువతులు హల్ చల్ చేసారు .. వీకెండ్ కావడంతో బాగా తాగి బయటకు వచ్చారు .. హైదరాబాద్ జూబ్లిహిల్స్ పరిధిలోని ఒక పబ్ లో ఫుల్ గా తాగి బయటకు వచ్చి బహాబహీకి దిగారు .. కొంత మంది అమ్మాయలు వారిలో వారే దాడి చేసుకోవడంతో అందరు అక్కడ పోగయ్యారు.. అయితే ఈ సంఘటన నిన్న అర్దరాత్రి ఒంటి గంట ప్రాంతంలో కే.బీ.ఆర్ పార్క్ వద్ద జరిగింది .. అయితే గొడవకి గల కారణం ఏమిటంటే ఓ అమ్మాయి తన చివరి ఫెగ్ ఇదేనని చెప్పుకున్న మద్యాన్ని మరో అమ్మాయి తాగడమే దీనికి కారణమని తెలుస్తుంది . అయితే ఇంతా గొడవ జరుగుతూ ఉండడంతో వాళ్ళని కంట్రోల్ చేసేందుకు వచ్చిన ట్రాఫిక్ పోలీసులు మహిళ పోలీసులు లేకా నానా అవస్థలు పడ్డారు .. చివరికి లేడి కానిస్టేబుల్ లను పిలిపించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు .. అంతే కాకుండా నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ మొత్తం 45 మంది పట్టుబడ్డారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories