Top
logo

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
Highlights

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది.. షార్జా నుంచి ఇండిగో 6E 1406 విమానంలో హైదరాబాద్...

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది.. షార్జా నుంచి ఇండిగో 6E 1406 విమానంలో హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి.. 26 బంగారు కడ్డీలను గుర్తించిన ఇంటిలిజెన్స్ అధికారులు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిన అదుపులోకి తీసుకున్నారు.. స్వాధీనం చేసుకున్న 2వేల992 గ్రాముల బంగారం విలువ 12 లక్షల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story


లైవ్ టీవి