Top
logo

నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు

నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు
X
Highlights

తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్నిచోట్ల నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఇప్పటికే ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

Next Story