Top
logo

అదృశ్యమైన శంషాబాద్ చిన్నారి ఆచూకీ లభ్యం

అదృశ్యమైన శంషాబాద్ చిన్నారి ఆచూకీ లభ్యం
X
Highlights

శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గగన్‌పహాడ్‌లో అపహరణకు గురైన మూడేళ్ల చిన్నారి కథ సుఖాంతమైంది.

శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గగన్‌పహాడ్‌లో అపహరణకు గురైన మూడేళ్ల చిన్నారి కథ సుఖాంతమైంది. నిన్న మూడేళ్ల చిన్నారి శ్రద్ధను కిడ్నాప్ చేసిన నిందితుడు రంజిత్‌ సింగ్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి చిన్నారితో కిడ్నాపర్ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కిడ్నాపర్‌ను అరెస్ట్ చేసి శ్రద్ధను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

Next Story