తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు
x
Half day schools
Highlights

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత్తల నేపధ్యంలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు...

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత్తల నేపధ్యంలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలల తరగతులు జరుగుతాయని వెల్లడించింది. ఇక భోజనం అనంతరం విద్యార్థులను ఇంటికి వెళ్తారు. వార్షిక పరీక్షల తర్వాత అంటే ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి జులై 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. తిరిగి జులై 12 న పాఠశాలలు పునప్రారంభం అవుతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories