logo

పోలీసులకూ గుడ్ న్యూస్

పోలీసులకూ గుడ్ న్యూస్
Highlights

తెలంగాణ పోలీసులకు వీక్ ఆఫ్ అందించే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. శాంతి...

తెలంగాణ పోలీసులకు వీక్ ఆఫ్ అందించే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అనుక్షణం పాటు పడుతున్న పోలీసులు సేవలు ఎనలేనివంటూ శాసనసభలో కొనియాడారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం దేశానికే ‎ఆదర్శంగా నిలుస్తోందన్నారు. హైదరాబాద్ నాలుగు వైపుల పోలీస్ అవసరాల కోసం హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలియజేశారు.


లైవ్ టీవి


Share it
Top