సికింద్రాబాద్‌ వారాసిగూడలో ఓ ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌

సికింద్రాబాద్‌ వారాసిగూడలో ఓ ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌
x
Highlights

సికింద్రాబాద్‌ వారాసిగూడలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. తెల్లవారుజామున ఒక్కసారిగా గ్యాస్‌...

సికింద్రాబాద్‌ వారాసిగూడలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. తెల్లవారుజామున ఒక్కసారిగా గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారిని హుటాహుటిన స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories