టీఆర్‌ఎస్‌ విజయంపై కవిత ట్వీట్‌

టీఆర్‌ఎస్‌ విజయంపై కవిత ట్వీట్‌
x
Highlights

కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్‌ను కారు పార్టీ బద్దలు కొట్టింది. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. టీఆర్ఎస్...

కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్‌ను కారు పార్టీ బద్దలు కొట్టింది. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ ఘన విజయంపై ఆ పార్టీ నేత కవిత స్పందించారు. 'కేసీఆర్‌పై అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, టీఆర్‌ఎస్‌కు అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్‌నగర్‌ ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన టీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు'అంటూ కవిత ట్వీట్‌ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories