Top
logo

హైదరాబాద్‌ జీడిమెట్లలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ జీడిమెట్లలో అగ్నిప్రమాదం
X
Highlights

హైదరాబాద్‌ జీడిమెట్లలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కెమికల్‌ కంపెనీలో పేలిన బాయిలర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు...

హైదరాబాద్‌ జీడిమెట్లలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కెమికల్‌ కంపెనీలో పేలిన బాయిలర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. భారీ శబ్దంతో బాయిలర్‌ పేలడంతో చుట్టుపక్కల దట్టంగా రసాయనిక పొగలు అలుముకున్నాయి. రంగలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.




Web TitleFire accident in Hyderabad Jedimetla
Next Story