హైదరాబాద్ ఐకియా స్టోర్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ ఐకియా స్టోర్ లో అగ్నిప్రమాదం
x
Highlights

హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. మాల్ లోని సెల్లార్ వన్ లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో జనాలు బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు...

హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. మాల్ లోని సెల్లార్ వన్ లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో జనాలు బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎవ్వరికి ఏమి కాలేదని తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది. ఆదివారం. అందునా సోమవారం శివరాత్రి కావడంతో భారీగా కస్టమర్లు మాల్ ను సందర్శించారు. అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories