గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
x
Highlights

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవిచినట్లుగా సమాచారం. గురువారం మధ్యాహ్నం ఆస్పత్రి మూడో...

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవిచినట్లుగా సమాచారం. గురువారం మధ్యాహ్నం ఆస్పత్రి మూడో అంతస్తులోని చిన్న పిల్లల వార్డులో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో వార్డులోని పలు వైద్య పరికరాలు దగ్ధమైనట్టు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకొని మంటలను అదుపు చేశారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories