బాలాపూర్‌ లడ్డూను మించిపోయిన ఫిల్మ్‌నగర్‌ లడ్డూ ధర

బాలాపూర్‌ లడ్డూను మించిపోయిన ఫిల్మ్‌నగర్‌ లడ్డూ ధర
x
Highlights

గణపతి లడ్డూ వేలం పాటలో సరికొత్త రికార్డులు నెలకొంటున్నాయి. ఫిల్మ్‌నగర్‌ వినాయక్‌ నగర్‌ లడ్డూ ..బాలాపూర్‌ లడ్డూ ధరను మించి పలికింది. బాలాపూర్‌ లడ్డూ...

గణపతి లడ్డూ వేలం పాటలో సరికొత్త రికార్డులు నెలకొంటున్నాయి. ఫిల్మ్‌నగర్‌ వినాయక్‌ నగర్‌ లడ్డూ ..బాలాపూర్‌ లడ్డూ ధరను మించి పలికింది. బాలాపూర్‌ లడ్డూ 17.60 లక్షలకు పలకగా...ఫిల్మ్‌నగర్‌ లడ్డూ 17.75 లక్షలకు పలికింది. బీజేపీ నేత పల్లపు గోవర్ధన్‌ గణపతి లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది వినాయక్ నగర్‌ లడ్డూ నగరంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది రికార్డును క్రియేట్ చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories