పబ్బులో రెచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యే కొడుకు .. యువతిపై దాడి

పబ్బులో రెచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యే కొడుకు .. యువతిపై దాడి
x
Highlights

-పబ్బులో అమ్మాయిలను చితకబాదిన ఆశీష్‌ గౌడ్ -అడ్డువచ్చిన వారిపై కూడా చేయి చేసుకున్న మాజీ ఎమ్మెల్యే కుమారుడు - బాధిత అమ్మాయిలు మాదాపూర్‌ పీఎస్‌లో ఫిర్యాదు

హైదరాబాద్‌ పఠాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ కొడుకు ఓ పబ్‌లో బీభత్సం సృష్టించాడు. మాదాపూర్‌లోని ఓ పబ్‌లో పూటుగా మద్యం సేవించిన ఆశీష్‌ గౌడ్.. మద్యం మత్తులో అమ్మాయిలపై దాడి చేశాడు. అడ్డువచ్చిన వారిపై కూడా చేయి చేసుకున్నాడు. దీంతో అమ్మాయిలు మాదాపూర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆశీష్‌గౌడ్‌పై 354, 354ఏ, 509 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories