Top
logo

మాజీ మంత్రి కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలుమాజీ మంత్రి కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
Highlights

తెలంగాణ మాజీ మంత్రి కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు, పాలకులకు రాజ్యాంగాన్ని...

తెలంగాణ మాజీ మంత్రి కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు, పాలకులకు రాజ్యాంగాన్ని గౌరవించే గొప్ప గుణం కలిగి ఉండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే లక్షణాలను, గుణాలను ప్రసాదించాలని దేవున్ని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కడియం శ్రీహరి భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే విధంగా, సామాజిక వ్యవస్థ ఫరిడవిల్లేలా పాలకులకు పని చేసే బుద్దిని ప్రసాదించాలని వెంకన్నను కోరుకున్నానని తెలిపారు.



Web TitleEX Minister Kadiyam Srihari Visits Tirumala
Next Story


లైవ్ టీవి