మద్యం మత్తులో ప్రాణం పోగొట్టుకున్న యువకుడు...

మద్యం మత్తులో ప్రాణం పోగొట్టుకున్న యువకుడు...
x
Highlights

మద్యం మత్తులో ఓ యువకుడు ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఇతరులపై దాడి చేయబోయి ఏకంగా తన ప్రాణాలనే కోల్పోయాడు.

మద్యం మత్తులో ఓ యువకుడు ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఇతరులపై దాడి చేయబోయి ఏకంగా తన ప్రాణాలనే కోల్పోయాడు.తెలంగాణలోని కోరుట్లలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకెళితే జగిత్యాల జిల్లాలోని కోరుట్లలోని ఓ యువకుడు చాలా రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరవడంతో మందు బాబులు మద్యం దుకాణాల ముందు గంటలు, గంటలు నిలుచుని మద్యం తాగుతున్నారు.

సిరగ్గా ఇలాగే ఓ యువకుడు కూడా మద్యానికి బానిపై ఈ రోజుగా ఫుల్లుగా మద్యం తాగాడు. అది కాస్తా ఎక్కువై మత్తులో రోడ్డు మీద నానా హంగామా చేశాడు. రోడ్డుపై వచ్చే పోయే వారిని బెదిరిస్తూ బండరాయి తీసుకుని కొట్టడానికి ప్రయత్నించాడు. అదే మత్తులో అలాగే రోడ్డుపైన తిరుగుతూ సరాసరి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌‌ను పట్టుకున్నాడు. అలా పట్టుకోగానే ఆ యువకుడు ఒక్క సారిగా విద్యుత్తు శాఖ్ కు గురై అతను చనిపోయాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories