మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్‌చల్

Highlights
హైదరాబాద్ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఈశ్వరయ్య రోడ్డుపై నానా హంగామా చేశాడు. పీకల దాకా తాగి గోశాల...
Arun3 Dec 2019 6:33 AM GMT
హైదరాబాద్ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఈశ్వరయ్య రోడ్డుపై నానా హంగామా చేశాడు. పీకల దాకా తాగి గోశాల రోడ్డుపై ఊగుతూ పడిపోయాడు. మైకంలో ఉన్న కానిస్టేబుల్ ఈశ్వరయ్య ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు కలిగించాడు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.
రోడ్డుకు అడ్డంగా ఉన్న కానిస్టేబుల్‌ను పక్కకు జరగాలని అటుగా వెళ్లే వాహనదారులు కోరగా వారిపై చిందులు తొక్కాడు. పోలీస్ యూనిఫామ్ ధరించి ఫూటుగా మందుకొట్టి నానా రచ్చ చేసిన కానిస్టేబుల్ ఈశ్వరయ్యపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న సీపీ అంజనీకుమార్ మద్యం సేవించి నడిరోడ్డుపై న్యూసెన్స్ చేసిన ఈశ్వరయ్యను సస్పెండ్ చేశారు.
Web TitleDrunken Police Constable Hulchul On Road In Hyderabad
లైవ్ టీవి
ప్రయాణికులకు మరింత చేరువ కానున్న హైదరాబాద్ మెట్రో
15 Dec 2019 5:07 PM GMTమొదటి వన్డేలో భారత్ ఓటమి
15 Dec 2019 4:38 PM GMTరాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల నోటీసులు
15 Dec 2019 4:19 PM GMTత్వరలోనే రామ్ చరణ్ తో సినిమా ఉంటుంది : పవన్ కళ్యాణ్
15 Dec 2019 3:57 PM GMTజనగామ జిల్లాలో మంత్రులను అడ్డుకున్న మహిళలు
15 Dec 2019 3:34 PM GMT