హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ... 14కార్లు, 33 బైకులు సీజ్

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ... 14కార్లు, 33 బైకులు సీజ్
x
Highlights

హైదరాబాద్‌లో తరుచుగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్నా.. మందు తాగి వాహనాలు నడుపొద్దని హెచ్చరిస్తున్నా... మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు.

హైదరాబాద్‌లో తరుచుగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్నా.. మందు తాగి వాహనాలు నడుపొద్దని హెచ్చరిస్తున్నా... మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. శనివారం జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో.. తాగి వాహనం నడుపుతున్న 47 మందిని అదుపులోకి తీసుకున్నారు.. 14 కార్లు, 33 బైకులను పోలీసులు సీజ్ చేశారు.. పట్టుబడిన వారిలో కొంత మంది వీఐపీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.. వీరిని సోమవారం కోర్టులో హాజరు పరుస్తారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories