Top
logo

జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. పోలీసులకు చుక్కలు చూపించిన యువతి

జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. పోలీసులకు చుక్కలు చూపించిన యువతి
X
Highlights

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం...

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం మత్తులో కారు నడుపుతూ చిక్కిన ఓ యువతి ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించింది. బంజారాహిల్స్‌కు చెందిన స్కూల్ కోఆర్డినేటర్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించకుండా చాలాసేపు మొండికేసింది. చివరకు ఆమె బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయగా ఆల్కహాల్ 48 పాయింట్లుగా నమోదైంది. దాంతో ఆమె కారును సీజ్ చేశారు.

Next Story