logo

బీజేపీలోకి మాజీ మంత్రి డీకే అరుణ!

బీజేపీలోకి మాజీ మంత్రి డీకే అరుణ!
Highlights

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. బీజేపీలో చేరడం కోసం ఆమె...

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. బీజేపీలో చేరడం కోసం ఆమె ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల కిందటే బీజేపీ పెద్దలతో డీకే అరుణ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఆమె మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనీ అనుకుంటున్నట్టు సమాచారం. బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ డీకే అరుణతో మంగళవారం ఉదయం చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది.

లైవ్ టీవి

Share it
Top